సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రెస్ మీట్…
కామెంట్స్…
నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతుంది…
దాదాపు పేద వర్గాలు, మధ్య తరగతి వర్గాలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి…
పెట్టుబడి దారుల ఆస్తులు మాత్రం దేశంలో పెరిగిపోతున్నాయి…
అంబానీ, ఆదాని ల ఆస్తులు రెట్టింపు అయ్యాయి…
అమిత్ షా, ప్రధాని మోడీ ఆప్తుడు ఆదాని ఆస్తులు 400 శాతం రెట్టింపు అయ్యాయి..
ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటికరణ చేస్తున్న కేంద్రం…
సీపీఐ ప్రభుత్వ సంస్థలన్నీ కాపాడటానికి పోరాడుతూనే ఉంటుంది..
విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడానికి సీపీఐ పోరాటాలకు సిద్ధం అవుతున్నది..
ఈ నెల 14 వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసేందుకు సీపీఐ సిద్ధం అయ్యింది..
మోడీ ని చూస్తే ఉచ్చ పోసుకుంటున్న వైసీపీ ఎంపీలు…
కేంద్ర లోని బిజెపి మెడలు వంచేందుకు పాదయాత్ర చేపడుతున్నాం..
సీఎం జగన్ కేంద్రం అడుగుజాడల్లో పనిచేస్తున్నారు…
ఉచిత విద్యుత్ ను రద్దు చేసి మీటర్లు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
రైతుల ను మభ్య పెడుతున్న సీఎం జగన్..
కేంద్ర సంస్కరణలు అమలు చేస్తున్న వాటిలో ముందున్న మధ్యప్రదేశ్, ఏపీ ప్రభుత్వం..
వినాయక చవితి విషయంలో బీజేపీ లేవనెత్తిన అంశాలకు వైసీపీ సమాధానం చెప్పాలి…
వైసిపి నేతల సంబరాలకు జయంతులు, వర్ధంతులకు కరోనా నిబంధనలు వర్తించవా…
కరోనా నిబంధనలు అందరికి వర్తించాలి..
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పక్ష పాత ధోరనిని అవలంబిస్తుంది…
డీజీపీ గౌతమ్ నవాంగ్ శాంతిభద్రతల పర్యవేక్షణ విషయంలో విఫలమయ్యారు…
తాడేపల్లి నుంచి మొత్తం పరిపాలన సంబంధించి నిర్ణయాలు…
రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు…
నీటి విషయంలో ఎపి ప్రభుత్వ తప్పులు లేవు…
ఇప్పటికైనా సీఎం జగన్ పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి…
నీటి విషయంలో రోజుకొక మాట మాట్లాడటం తెలంగాణ సీఎం కేసీఆర్ కు తగదు…
కృష్ణ బోర్డు చెప్పినట్లుగానే ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలి….