ఈ నెల 31 నుంచి కొవిడ్ నిబంధనలు ఎత్తివేత
☛ దేశంలో కొవిడ్ నిబంధనలను మార్చి 31 నుంచి దేశవ్యాప్తంగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన.
☛ అయితే.. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం మాత్రం కొనసాగించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశించారు.