ఆంధ్ర ప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా -శాఖలు

ఆంధ్ర ప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా -శాఖలు
Spread the love

ఏపీ మంత్రులు-శాఖలు

ధర్మాన ప్రసాదరావు-రెవెన్యూ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
సీదిరి అప్పలరాజు- పశుసంవర్ధక,మత్స శాఖలు
బొత్స సత్యనారాయణ-విద్యాశాఖ
రాజన్నదొర-గిరిజన సంక్షేమం (డిప్యూటీ సీఎం)
గుడివాడఅమర్నాథ్-ఐటీ, పరిశ్రమలు
బూడి ముత్యాలనాయుడు-పంచాయతీరాజ్ (డిప్యూటీ సీఎం)
విశ్వరూప్-రవాణాశాఖ
చెల్లుబోయిన వేణు-ఐఅండ్ పీఆర్, బీసీసంక్షేమం, సినిమాటోగ్రఫీ
దాడిశెట్టిరాజా-రోడ్లు భవనాలు
తానేటి వనిత-హోంమంత్రి
కారుమూరినాగేశ్వరరావు-పౌరసరఫరాలు
కొట్టుసత్యనారాయణ-దేవాదాయ (డిప్యూటీసీఎం)
జోగిరమేష్-గృహనిర్మాణం
మేరుగు నాగార్జున-సాంఘికసంక్షేమం
విడదల రజనీ-ఆరోగ్య, కుటుంబసంక్షేమం
అంబటి రాంబాబు-జలవనరులశాఖ
ఆదిమూలపుసురేష్-మున్సిపల్ శాఖ
కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం, సహకారశాఖ
ఉషా శ్రీచరణ్-స్త్రీ శిశు సంక్షేమం
అంజాత్ బాషా-మైనార్టీ వ్యవహారాలు-(డిప్యూటీ సీఎం)
బుగ్గన రాజేంద్రనాథ్-ఆర్ధిక, వాణిజ్యపన్నులు, ప్రణాళిక
గుమ్మనూరు జయరాం-కార్మికశాఖ
పెద్దిరెడ్డి-పిద్యుత్, అటవీ, పర్యావరణం
నారాయణస్వామి-ఎక్సైజ్ (డిప్యూటీ సీఎం)
రోజా-టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *