సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.

Spread the love

సర్కారు వారి పాట ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఫాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ మేకర్స్ రిలీజ్ చేసారు. ఇప్పటికే చాల మంది ఈ మూవీ ట్రైలర్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు.

మే 2వ తేదీన సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అఫిషియల్ గ ప్రకటించారు.

https://youtu.be/wqoDYQSdUyo

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *