నిరుద్యోగుల ఆత్మహత్యల పాపం కేసీఆర్ దే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం నియోజక వర్గం
- పాల్వంచ టౌన్ దమ్మపేట సర్కిల్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల గారు
వైఎస్ షర్మిల గారు
-. వైఎస్సార్ చనిపోయి 13 యేళ్లు దాటినా ప్రజల గుండెల్లో ఇప్పటికీ చెరగని స్థానం
-. పరిపాలన…పథకాల అమలులో ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఒక రికార్డ్
-. వైఎస్సార్ హయాంలో మొత్తం 6 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కులు కల్పించారు
-. వైఎస్సార్ తర్వాత ఒక్క ఎకరాకు పట్టా ఇవ్వలేదు
-. కేసీఆర్ కి కుర్చీ లేక పోడు భూముల సమస్య పరిష్కరించలేక పోయారా..?
-. తెలంగాణ లో కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదు
కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకం
-. బంగారు తునక లా చెప్పిన తెలంగాణ ను అప్పుల తెలంగాణ గా మార్చారు
-. మా వల్లే తెలంగాణ వచ్చింది అని చెప్పుకుంటున్న వారు..ఇప్పుడు తెలంగాణ ద్రోహులుగా మారారు.
నిరుద్యోగుల ఆత్మహత్యల పాపం కేసీఆర్ దే
కేసీఆర్ ముఖ్యమంత్రి కదా…ఆయనే కదా ఆలోచన చేయాల్సింది
కేసీఆర్ ఊసరవెల్లి లా రంగులు మర్చుతున్నారు
కేసీఆర్ నాలుక కి నరం లేదు
బంగారు తెలంగాణ లో నాలుగు లక్షల కోట్లు అప్పులు ఎందుకు తెచ్చారు
ప్రతి కుటుంభం నెత్తిన 4 లక్షల అప్పు ఎందుకు పెట్టారు
అప్పు తెచ్చిందంత కేసీఆర్ జేబుల్లోకి పోయింది
కేసీఆర్ కుటుంభం మాత్రమే బగుపడింది
రౌడీల రాజ్యం లో కేసీఆర్ దోచుకున్నారు ..దాచుకున్నారు
మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి…చందమామను తెచ్చి చేతుల్లో పెడతా అని దొంగ హామీలు ఇస్తారు
ఆయన కోసమే…ఆయన కుటుంభం కోసమే ముఖ్యమంత్రి అయ్యారు
కేసీఆర్ ప్రజలకు ముఖ్యమంత్రి కాదు
నమ్మి రెండు సార్లు ఓటేస్తే చేసింది బోడిగుండు
వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం పార్టీ పెట్టా
వైఎస్సార్ పార్టీ కొత్త కావొచ్చు..కానీ వైఎస్సార్ కొత్త కాదు
వైఎస్సార్ ఆఖరి నిమిషం వరకు ప్రజలకు సేవ చేస్తూ చనిపోయారు
ఆశీర్వదించండి…మళ్ళీ వైఎస్సార్ పాలన తీసుకొస్తాం