రైతుల పాలిట మోడీ,కేసీఆర్ లు శాపంగా మారారు..

రైతుల పాలిట మోడీ,కేసీఆర్ లు శాపంగా మారారు..
Spread the love

రైతుల పాలిట మోడీ,కేసీఆర్ లు శాపంగా మారారు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి..

ప్రభుత్వ వైఫల్యాలు ముందు పెడుతూ కాంగ్రెస్ పార్టీ సమగ్ర ప్రకటన చేసింది

ఓరుగల్లు ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరకు పోతుంది

ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ విధానాలను ప్రజల్లో ఎండగడతాం..

నెల రోజుల నుండి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎండలో ఇబ్బందులు పడుతున్నారు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు అవుతుందా…?

వడ్లల్లో 33 శాతం తేడా ఉన్నా కూడా రూ.1960 మద్దతు ధర ఇచ్చే బాద్యత ప్రభుత్వానిది..

*ప్రతి కొనుగోలు కేంద్రంలో తేమను నిర్దారించే మిషన్లు ఉన్నాయి….అవి సరిగా పనిచెయ్యడం లేదు.

తేమ మిషనల్లో 12 రోజులుగా ఎండిన వడ్లు పోస్తే 23 శాతం చూపించింది.

ఎం లేకుండా వట్టి మిషన్ కూడా 1.7 శాతం తేమ చూపిస్తుంది..

ఎండలో ఉన్న ఇసుక కూడా 18.7 తేమ వచ్చింది..

అధికారులతో మాట్లాడిన తరువాత మిషన్ల తేమ శాతం 14కి వచ్చింది..

4 శాతం పెంచి ఇవ్వడం వల్ల మిల్లర్లకు లాభం రావడం లేదా…?

సివిల్ సప్లయ్ సేకరణ అయితే కేంద్ర ప్రభుత్వం సంచులు ఇస్తదా..

గత సంవత్సరం ఇచ్చిన పైసలే ఇవ్వలేదని బస్తా సంచులు వాళ్ళు అంటున్నారు..

సంచి 700గ్రాములు అయితే 1.2 కేజీ అధికంగా వడ్లు తీసుకుంటున్నారు..

అన్ని రకాల తరుగులు తీసి ఖాంటా వేసిన తర్వాత మిల్లరుకు చేరిన బస్తాల్లో 11 శాతం మిల్లర్లు అధికారులు దోపిడీ చేస్తున్నారు

కేసీఆర్ ఖబడ్దార్ ఈ ఆటలు మాను

అధికారులతో కొనుగోలు పై సీఎం సమీక్ష చెయ్..

రైతుల పాలిట మోడీ,కేసీఆర్ లు శాపంగా మారారు..

రేపు హైదరాబాద్ కి ప్రధాని మోడీ వస్తున్నారు..

Isb కి వచ్చి మోడీ వచ్చి రాజకీయాలు మాట్లాడతారా.. ?

రాజకీయాలకు చదువుల సర్టిఫికెట్ అవసరం లేదంటారా…?

మోడీ ఏం మెసేజ్ ఇస్తారు..

అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాలు ఎం చేశావ్..

రాష్ట్ర విభజన హామీలు ఎం చేసావు..

ఏ పద్ధతిలో నల్ల చట్టాలు తెచ్చారు..

కేసీఆర్ ఇక్కడ రైతులను వదిలి పంజాబ్ పోయిండు..

నల్ల చట్టాల పై నిరసన తెలిపి చనిపోయిన రైతులకు కెసిఆర్ పరిహారం ఇచ్చారు.

తెలంగాణ రైతులకు కూడా ఇవ్వాలి..

మోడీ కరోన సమయంలో ఫార్మా కంపనీ ల సందర్శనకు వచ్చావు..

ముఖ్యమంత్రి కి సమాచారం ఇవ్వడం ..? రాజ్యాంగపరమైన సంప్రదాయం కాదా

ప్రజా స్వామ్యంలో మీకు బుద్ధి చెప్తారు..


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *