రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

Share this news

రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు శ్రీ దీవకొండ దామోదర్‌రావు, శ్రీ బండి పార్థసారధి రెడ్డి. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ ప్రశాంత్‌ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీ గంగుల కమలాకర్‌, శ్రీ పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Image

May be an image of 4 people, people standing and indoor
Image
Image

Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *