ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స..
రాష్ట్రంలో మొత్తం ఇంటర్ విద్యార్ధుల సంఖ్య 9,41,358
ఇంటర్ మీడియేట్ పరీక్షలకు హాజరైన విద్యార్ధులు 8,69,058
ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,45,358 మంది
ఫస్ట్ ఇయర్ లో పాసైన విద్యార్ధులు 2,41,599 ఉత్తీర్ణత శాతం 54%
ఇంటర్ సెకండ్ ఇయర్ కు హైజరైన విద్యార్దులు 4,23,455
సెకండ్ ఇయర్ లో పాసైన విద్యార్ధులు 2,58,449 ఉత్తీర్ణత శాతం 61%
ఒకేషనల్ కోర్సులకు హాజైరన విద్యార్ధులు 72,299.
ఫస్ట్ ఇయర్ బాలురు 49 శాతం,బాలికలు 65 శాతం పాస్.
సెకండ్ ఇయర్ 59 బాలురు,,బాలికలు 68 శాతం పాస్.
కృష్ణా ఫస్ట్ ప్లేస్ 75 శాతం, కడప చివరి స్థానం 55 శాతం.
WEBSITE LINKS:
http://www.manabadi.info/
http://www.schools9.com/