ఎన్టీఆర్‌ చేతకాని ముఖ్యమంత్రి అంటు సంచలన కామెంట్స్ చేసిన మంత్రి

ఎన్టీఆర్‌ చేతకాని ముఖ్యమంత్రి అంటు సంచలన కామెంట్స్ చేసిన మంత్రి
Share this news

ఎన్టీఆర్‌ చేతకాని ముఖ్యమంత్రి అంటు సంచలన కామెంట్స్ చేసిన మంత్రి

మంత్రి రాజా హాట్ హీట్ కామెంట్స్

ఎన్టీఆర్‌ చేతకాని ముఖ్యమంత్రి అంటు సంచలన కామెంట్స్ చేసిన మంత్రి

రాష్ట్రం తన గుప్పెట్లో పెట్టుకుని వెన్నుపోటు పొడిపించుకున్నాడు ఎన్టీఆర్ అంటు హాట్ కామెంట్స్

రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్నాడు ఎన్టీఆర్.

మొదటి సారి నాదెండ్ల భాస్కర్ రావుతో, రెండో సారి చంద్రబాబు నాయుడు తో వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి అందుకే చేతకాని ముఖ్యమంత్రి అన్నాను

ఎన్టీఆర్ కు వైయస్ కు చాలా తేడా ఉంది. వారిద్దరికి పోలికా అంటు వ్యాఖ్య

మంత్రి అన్నవరం ఓ కార్యాలయంలో పాల్గోన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ కు వైయస్సార్ లను ఒకేతాటిపై చూడవద్దని ఈ హాట్ కామెంట్స్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది

Share this news

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *