మహేష్ బాబు తల్లి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన KTR
ఇందిరాదేవి గారికి నివాళులర్పించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.ప్రముఖ సినీనటుడు కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి భౌతికకాయానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.