80 కోట్ల మంది పేదలకు 2020 నుంచి లబ్ది కలుగుతోంది
బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ను మరో 3 నెలలు పొడిగించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు
ఈ పథకం ద్వారా 80 కోట్ల మంది పేదలకు 2020 నుంచి లబ్ది కలుగుతోంది
ఈ పథకం కింద పేదలకు తలా 5 కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్నాయి
పేద ప్రజల కోసం ప్రధాన మంత్రి గారు ఇప్పటికే 6 సార్లు ఈ యోజనను పొడిగించగా ఇప్పుడు 7 వ సారీ పొడిగించారు.
దీని కోసం రూ.44,700 కోట్లను కేంద్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టబోతోంది.
సరిగ్గా దసరా, దీపావళి పండగల వేళ గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పొడిగించడం తో పేద ప్రజలు చాలా సంతోషాన్ని. వ్యక్తం చేస్తున్నారు.