జుక్కల్ నియోజక వర్గం
పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో వైఎస్ షర్మిల గారు
వైఎస్ షర్మిల గారు
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
-. కేసీఅర్ ఒక మోసగాడు
-. పథకాల పేరు చెప్పి మోసం చేశాడు కాబట్టి మోసగాడు అనాలి
-. బంగారు తెలంగాణ అని చెప్పి 8 ఏళ్లు అయ్యింది
-. అయ్యిందా బంగారు తెలంగాణ
-. కేసీఅర్ కి తప్పా ఎవరికి బంగారం కాలేదు
-. అందుకే కేసీఅర్ సన్నాసి ముఖ్యమంత్రి
-. ఇలాంటి సన్నాసి ముఖ్యమంత్రి మనకే ఉన్నాడు
-. ఏ వర్గానికి న్యాయం జరగలేదు
-. తెలంగాణ లో పంట నష్టం జరిగితే కనీసం పరిహారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు
-. TRS పార్టీ కాస్తా BRS పార్టీ అయ్యింది.
-. బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అయ్యింది
-. కేసీఅర్ ఏది చేసినా రాజకీయాల కోసమే
-. ఎన్నికలు వస్తేనే పథకాల స్విచ్ ఆన్ చేస్తాడు
-. ఎన్నికల తర్వాత స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు
-. రాష్ట్రం పేరు మీద 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు
-. ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి చివరికి పంచాయతీలు నడపడానికి డబ్బు లేదు
-. కానీ TRS పార్టీ బ్యాంక్ అకౌంట్ లో 860 కోట్లు ఉందట…ప్రతి నెల వడ్డీ 30 కోట్లు వస్తదట
-. బంగారు తెలంగాణ అంటే TRS అకౌంట్ చూస్తేనే అర్ధం అవుతుంది
-. ప్రజలు అప్పుల పాలు అయి చస్తుంటే కేసీఅర్ అకౌంట్ లు మాత్రం నిండుతున్నాయి
-. ప్రాజెక్ట్ ల పేరు చెప్పి వేల కోట్ల కమీషన్ లు తింటున్నారు
-. కేసీఅర్ తో పాటు..ఆయన మంత్రులు,ఎమ్మెల్యే లు తప్పా ఎవరు బాగుపడలేదు
-. తెలంగాణ లో అసలు ప్రశ్నించే పరిస్థితే లేదు
-. బీజేపీ,కాంగ్రెస్ లు సైతం ఇంతకాలం కేసీఅర్ కి అమ్ముడు పోయాయి
-. ప్రతిపక్షాలు ప్రశ్నించి ఉంటే ఇలాంటి కేసీఅర్ అరాచకాలు సాగేవి కాదు
-. కేసీఅర్ ను ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టా
-. YSR ప్రతి పథకాన్ని మళ్ళీ అద్భుతంగా అమలు చేస్తా