హీరో అల్లు అర్జున్ అరెస్ట్

హీరో అల్లు అర్జున్ అరెస్ట్
Share this news

హీరో అల్లు అర్జున్ అరెస్ట్

ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 4వ తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ విషాద సంఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుండగా, అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయడం జరిగింది.

ఇప్పటికే ఈ కేసులో సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, మరియు సెక్యూరిటీ మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈరోజు, జరిగిన సంఘటనపై మరింత సమాచారం సేకరించడానికి, హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Share this news

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *