వైసీపీ ఎన్‍ఆర్‍ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‍పై కేసు నమోదు

వైసీపీ ఎన్‍ఆర్‍ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‍పై కేసు నమోదు
Spread the love

వైసీపీ ఎన్‍ఆర్‍ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‍పై కేసు నమోదు

పంచ్ ప్రభాకర్‍పై కేసు నమోదు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు

ఉపరాష్ట్రపతి, లోక్‍సభ స్పీకర్‍పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు

రఘురామకృష్ణరాజు సహా పలువురు ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు

యూట్యూబ్‍లో వీడియోలు పెట్టిన వ్యవహారంలో కేసు నమోదు

స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు

యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసిన ఢిల్లీ పోలీసులు

పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని ఆదేశం

ఎంపీ రఘురామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

పంచ్ ప్రభాకర్‍పై కేసు విచారణ కొనసాగుతుందన్న పోలీసులు


Spread the love
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *