రమ్య హత్య ఘటన లో స్పందించిన పోలీసులు తీరు అద్భుతం అన్న జాతీయ sc కమిషన్ సభ్యులు
గుంటూరు జిల్లా కు చెందిన ఇద్దరు ఎస్పీ లు అరిఫ్ హాఫిజ్.
రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తో పాటు రమ్య హత్య కేసులో కీలక oగా వ్యవహరించి పోలీసులకు కేంద్ర ప్రభుత్వం తరపున అవార్డులు వచ్చే విధంగా సిపార్స్ చేస్తామని జాతీయ sc కమిషన్ వెల్లడి
నిందితుడు అరెస్ట్ చేయడం ,అతనిపై తక్కువ వ్య వది లో చార్జి షీట్ వేయడం ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అన్న జాతీయ sc కమిషన్ సభ్యులు