ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డులో చిరునామా, పేరు, పుట్టిన తేదీ మరియు లింగం వంటి ముఖ్యమైన వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) చిరునామా, పేరు, పుట్టిన తేదీ మరియు లింగ నవీకరణ కోసం ఆన్లైన్ లో అవకాశం కల్పించింది.
క్రింది డేటాను ఆన్‌లైన్‌లో UPDATE చేయవచ్చు
పేరు
పుట్టిన తేది
లింగం
చిరునామా
భాష
హెడ్ ఆఫ్ ఫ్యామిలీ / గార్డియన్ వివరాలు లేదా బయోమెట్రిక్ అప్‌డేట్ వంటి ఇతర నవీకరణల కోసం, నివాసి ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు / నవీకరణ కేంద్రాన్ని సందర్శించాలి.
Date of Birth మార్చడానికి కావాల్సిన డాకుమెంట్స్ కింద లిస్ట్ లో ఉన్నాయి. వీటిల్లో ఎదో ఒకటి మీ దగ్గర ఉండాలి.
DOB (Date of Birth) documents containing Name and DOB
- Birth Certificate
- SSLC Book/ Certificate
- Passport
- Certificate of Date of Birth issued by Group A Gazetted Officer on UIDAI standard certificate format for enrolment/ update
- A certificate (on UIDAI standard certificate format for enrolment/ update) or ID Card having photo and Date of Birth (DOB) duly signed and issued by a Government authority
- Photo ID card having Date of Birth, issued by Recognized Educational Institution
- PAN Card
- Marksheet issued by any Government Board or University
- Government Photo ID Card/ Photo Identity Card issued by PSU containing DOB
- Central/ State Pension Payment Order
- Central Government Health Service Scheme Photo Card or Ex-Servicemen Contributory Health Scheme Photo card
- School Leaving Certificate (SLC)/ School Transfer Certificate (TC), containing Name and Date of Birth
- Extract of School Records issued by Head of School containing Name, Date of Birth and Photograph
- Certificate of Identity containing Name, DOB and Photo issued by Recognized Educational Institution signed by Head of Institute on UIDAI standard certificate format for enrolment/ update
- Certificate of identity containing Name, DOB and Photograph issued by Employees¦ Provident Fund Organisation (EPFO) on UIDAI standard certificate format for enrolment/ update
ఇప్పుడు ఈ కింద సూచించిన విధంగా మీరు మీ డేట్ అఫ్ బర్త్ మార్చుకోవచ్చు.
Step 1:
మీరు ఆధార్ మెయిన్ వెబ్సైటు ను ఓపెన్ చేయాలి. https://uidai.gov.in/
డైరెక్ట్ లింక్ కింద ఇవ్వడం జరిగింది.
Step 2:
మై ఆధార్ లోకి వెళ్లి అక్కడ UPDATE DEMOGRAPHIC DATA ONLINE మీద క్లిక్ చేయాలి.
Step 3:
తర్వాత అక్క ఉన్న Proceed to Update Aadhar మీద క్లిక్ చేయాలి.
Step 4:
మీ AADHAR CARD నెంబర్, కింద ఉన్న CAPTCHA ఎంటర్ చేసి, SEND OTP మీద క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్ ఫోన్ నంబర్కు OTP రావడం జరుగుతుంది. దానిని అక్కడ ఎంటర్ చేయాలి.
తర్వాత LOGIN మీద క్లిక్ చేయాలి.
Step 5:
Update Demographics Data మీద క్లిక్ చేయాలి.
Step 6:
Date of Birth ను సెలెక్ట్ చేసుకోవాలి.
Step 7:
Date of Birth సంబందించిన డాక్యుమెంట్ ను అప్లోడ్ చేయాలి.
Step 8:
తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది అక్కడ మనం ఆన్లైన్ లో, ఫోన్ పే లో కానీ డబ్బు కట్టాలి. తర్వాత మనకు రెసెప్ప్ట్ వస్తుంది. తర్వాత 3 లేదా 7 రోజుల్లోగా అప్డేట్ అవుతుంది.
మీకు ఇలాంటి సమాచారాలు ఎప్పటికప్పుడు కావాలంటే మన సోషల్ మీడియా ను ఫాలో అవ్వండి.
Tanvi Techs Youtube Channel: https://www.youtube.com/channel/UCNjPGWKXpDKzOYfAJuUsIbQ
Facebook Link: https://www.facebook.com/tanvitechs2019