ఇందిరమ్మ ఇళ్ల సర్వే లిస్ట్ విడుదల. | Indiramma Illu Status Check in Telangana

Share this news

ఇందిరమ్మ ఇళ్ల సర్వే లిస్ట్ విడుదల. | Indiramma Illu Status Check in Telangana

ఇందిరమ్మ ఇళ్ల సర్వే లిస్ట్ విడుదల.
లిస్ట్ లో రాని వాళ్ళు కంగారు పడొద్దు.
ఇది ఫైనల్ లిస్ట్ కాదు.
మీకు ఏవైనా డౌట్స్ ఉంటె తన్వి టెక్స్ ఇంస్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. నాకు మెసేజ్ చేయండి.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ను వీలైంతన్తా త్వరగా పూర్తి చేయాలనీ భావిస్తోంది. దీనిలో బాగంగానే ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ని స్థాపించి, అధికారులతో సర్వే నిర్వహించింది. ఇంకా చాల చోట్ల సర్వే కొనసాగుతుంది. దీనిలో మొధాటి విజయంగా పూర్తి చేసిన సర్వే వివరాలను ప్రభుత్వ వెబ్సైటు లో పొందుపరిచింది.

ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసారో వారి వివరాలతో వెబ్సైటు లో చెక్ చేసుకోవచ్చు. సర్వే వివరాలు ఎంతో ట్రాన్స్ఫారన్సీ గ ప్రభుత్వం ప్రకటించింది.

సర్వే వివరాలను తెలుసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ (అప్లికేషన్ లో ఇచ్చిన నెంబర్), ఆధార్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఈ కింద ఇచ్చిన విదంగా చెక్ చేసుకోండి.

Follow our Instagram ID: https://www.instagram.com/tanvitechs

వెబ్సైటు లింక్ : https://indirammaindlu.telangana.gov.in/applicantSearch
మీకు ఏవైనా డౌట్స్ ఉంటె తన్వి టెక్స్ ఇంస్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. నాకు మెసేజ్ చేయండి.

ఇందిరమ్మ ఇళ్ల సర్వే / ఫోన్ కాల్ వచ్చిందా మీకు?
9252 votes · 9252 answers


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *