Online Link for Rythu Bharosa Payment Status
హాయ్ ఫ్రెండ్స్ వైఎస్సార్ రైతు భరోసా పథకం గురించి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఆయా వెబ్ సైట్ కి వెళ్తే వెళ్లడం జరుగుతుంది వెబ్ సైట్ లో చెక్ చేసుకునే ముందు మీ యొక్క ఆధార్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోండి మీ యొక్క ఆధార్ నెంబర్తో అక్కడ సెట్ చేసిన ఎడల మీ యొక్క డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది website నెలకు సంబంధించిన అమౌంట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు మీరు చేసుకున్న తర్వాత మీ స్టేటస్ ను మళ్ళీ ఇక్కడికి వచ్చి కామెంట్ చేయగలరు మీకు ఒకవేళ అమౌంట్ చూపించకపోతే వెబ్ సైట్ అప్డేట్ అవ్వంగానే మీకు తెలపడానికి ఒక అవకాశం ఉంటుంది.