BJP Meets Janasena

Spread the love

జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు కొద్దిసేపటి క్రితమే మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *