స్కాలర్‌షిప్ళు కోసం ఆదిమూలపు సురేష్ గారికి మంత్రికి పoడు తిరగటి లేఖ
2017-19 లో పిజి చేస్తున్న విద్యార్థులకు 2017-18 లో ఫీజు రీయెoబర్స్మెoటు,స్కాలర్‌షిప్ళు పడ్డాయి.కానీ 2018-19 ఏలాంటి సొమ్ము విద్యార్థుల ఖాతాలోకి జమ కాలేదు.ఇప్పటికి సoవత్సరo దాటింది.దీనిపై మేము సoభoదిత కార్యాలయంలో వివరణ అడగగా త్వరలోనే పడతాయని సూమారు ఆరు నెలలు దాటింది.ఇప్పటికి ఏ విద్యార్థి ఖాతాలోను సొమ్ము జమ కాలేదు.ఫీజు రీయెoబర్మెoటు పోను మిగతా సొమ్మును స్కాలర్‌షిప్ సొమ్ము పడిన తర్వాత ఆ డబ్బును కళాశాలలో జమచేసి విద్యార్థులు సర్టిఫికేట్స్ బయటికి తెచ్చుకుని పై చదువులు లేదా ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకొoటారు కానీ స్కాలర్‌షిప్ సొమ్ము విద్యార్థులు ఖాతాలో జమ కాక విద్యార్థులు వారి సర్టిఫికేట్స్ కాలేజ్ లోనే వదిలేసి సo॥ కాలంగా దిక్కు తోచని స్థితిలో వున్నారు దీనిపై పూర్తిగా స్పందించి బకాయిలు మొత్తం రిలీజ్ చేయని పక్షంలో సoభoదిత కార్యాలయం ఎదుట లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నకు నేను మా విద్యార్థులు సిద్ధంగా వున్నాము అని తెలియజేస్తున్నాము.ఇలాంటి విపత్కర పరిస్థితిలో విద్యార్థులు ధర్నాకు దిగాల్సన అవసరం లేకుండా మీరు పూర్తి సొమ్ము విద్యార్థులకు అoదజేసే విధంగా మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాము.