హైదరాబాద్ మెట్రో రైల్ ఎం డి.. ఎన్ వీ ఎస్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైల్ ఎం డి.. ఎన్ వీ ఎస్ రెడ్డి
Share this news

అన్ లాక్ 4 కు అనుగుణంగా ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభం

అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటునాం

ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి

మార్కింగ్ కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది

నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తాం

నగదు రహిత రూపంలో ఆన్ లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలి

ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది

రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి

ఫేస్ మాస్క్ తప్పనిసరి. లేనివారు స్టేషన్ లో కొనుక్కోవాలి

ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం.

నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతి

హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుంది

మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్ తో రావాలి

75% ఫ్రెష్ ఎయిర్ ట్రైన్ లో అందుబాటులో ఉంటుంది.

అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము

ప్రతి స్టేషన్ లో ఐసోలేషన్ రూంల ఏర్పాటు


Share this news

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *