Raasi Phalalu – 05-09-2020

Raasi Phalalu – 05-09-2020
Share this news

🐐 మేషం
ఈరోజు
మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సూర్యభగవానుడి సందర్శనం ఉత్తమం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. విష్ణు సహస్రనామాలు చదవడం శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమ్తతంగా ఉండాల్సిన అవసరం ఉంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం జపించడం మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు
మీ పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరిపై అతిగా నమ్మకాన్ని పెట్టుకోకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. బద్ధకాన్ని తగ్గించుకుంటే మంచిది. శివారాధన మేలు చేస్తుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఈశ్వర ఆరాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
అనుకూల ఫలితాలున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
చేపట్టే పనిలో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కనకధారాస్తవం చదవడం ద్వారా మేలు జరుగుతుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు వేస్తారు. ధన యోగం ఉంది. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ధనధాన్య లాభాలు ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి కీలక వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. శ్రీహయగ్రీవ స్తోత్రం చదివితే మంచిది.


Share this news

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *