అమరావతి
గ్యాస్ పై వ్యాట్ ను పెంచిన ప్రభుత్వం..
గతంలో 14.5 శాతం ఉన్న వ్యాట్ ను 24.5 శాతానికి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..
కరోనా కారణంగా ఖజానాకు ఆదాయం తగ్గిపోవడంతో ట్యాక్స్ పెంచినట్లు పేర్కొన్న ప్రభుత్వం…
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుతో భారంగా మారిందని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం..
వ్యాట్ పెంపుతో పేరగనున్న గ్యాస్ ధరలు