దసరా మహోత్సవములు

దసరా మహోత్సవములు
Spread the love

దసరా మహోత్సవములు-2020 (ది.17-10-2020 నుండి ది.25-10-2020) :

దర్శన సమయములు:

  1. ది.17-10-2020: 09.00 am – 08.00 pm (మొదటి రోజు 09 am నుండి అమ్మవారి దర్శనము ప్రారంభమగును)
  2. ది.18-10-2020 నుండి ది.25-10-2020 వరకు(ది.21-10-2020 మినహా) – 05.00 am – 08.00 pm
  3. ది.21-10-2020(మూలా నక్షత్రం-సరస్వతి దేవి అలంకారం) : 03.00 am – 09.00 pm
  • ది.24-10-2020 రోజున అమ్మవారి అలంకారము నిమిత్తము మ.12 గం.ల నుండి మ.02 గ.ల వరకు అమ్మవారి దర్శనము నిలుపుదల చేయబడును.

దర్శన టికెట్లు బుక్ చేసుకొనుటకు:
https://kanakadurgamma.org/DarshanBundleBooking

పరోక్ష సేవలు:

  1. పరోక్ష ప్రత్యేక కుంకుమార్చన – రూ.3000/- (ఒక రోజునకు) (ది.17-10-2020 నుండి ది.20-10-2020 వరకు మరియు ది.22-10-2020 నుండి ది.25-10-2020 వరకు)
  2. పరోక్ష ప్రత్యేక కుంకుమార్చన(మూలా నక్షత్రం) – రూ.5000/-(ఒక రోజునకు) (ది.21-10-2020)
  3. పరోక్ష ప్రత్యేక శ్రీచక్రనవావరణార్చన – రూ.3000/- (ఒక రోజునకు) (ది.17-10-2020 to ది.25-10-2020 వరకు)
  4. పరోక్ష ప్రత్యేక చండీయాగము – రూ.4000/- (ఒక రోజునకు) (ది.17-10-2020 నుండి ది.25-10-2020 వరకు )

పరోక్ష పూజలు బుక్ చేసుకొనుటకు:
https://kanakadurgamma.org/Kanakadurgamma-Paroskya-Pooja

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *