వకీల్ సాబ్ సినిమా గురించి గుడ్ న్యూస్ చెప్పిన నివేద థామస్

వకీల్ సాబ్ సినిమా గురించి గుడ్ న్యూస్ చెప్పిన నివేద థామస్
Spread the love

వకీల్ సాబ్ సినిమా గురించి గుడ్ న్యూస్ చెప్పిన నివేద థామస్ 

వకీల్ సాబ్ ఈ సినిమా మీద ఇండస్ట్రీ లోనే కాదు బయట పబ్లిక్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి పబ్లిక్ లో పాటుగా ఇండస్ట్రీ లో కూడా అభిమానులు, భక్తులు ఉన్నారు అనేది కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వెళ్లిన దగ్గర నుంచి అయన అభిమానులు కొంత నిరాశకు గురి అయ్యారని చెప్పొచ్చు. కానీ అయన తన మనసులో మాట చెప్పిన తర్వాత అయన అభిమానులు కూడా సినిమా కంటే ప్రజా సేవ్ ముఖ్యం అనే సిద్దాంతమతో ప్రజల్లో మంచి సేవ పనులు చేస్తూ గుర్తింపు పొందుతున్నారు. 

రాజకీయాల్లో ఉంటూనే సినిమా తెస్తాను అనగానే చాలమంది వెటకారం కూడా చేసారూ. అయితే వాళ్ళు కూడా సినిమా రిలీజ్ అవ్వగానే టికెట్స్ కోసం ఎగపడతారు లెండి అది వేరే విషయం. అయితే కళ్యాణ్ గారు వరుసగా తీస్తున్న సినిమాల అంచనాలు మాత్రం బాగా హైప్ అయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వకీల్ సాబ్. 

ఈ సినిమా గురించి నివేదా థామస్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తన ట్విట్టర్ లో వకీల్ సాబ్ మూవీ షూటింగ్ సెట్  సంబంధించి ఒక ఫోటోని విడుదల చేసింది. మళ్ళీ షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది అని చెప్పింది.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: