సాగర్ లో దూసుకుపోతున్న తెరాస పార్టీ ప్రచారం

Spread the love

తెరాస అభ్యర్థి భగత్ కు మద్దతుగా నిడమానూరు మండలం ఇండ్లకోటయ్య గూడెం గ్రామం లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే బోల్లం మల్లయ్య యాదవ్ గారు , రాష్ట్ర నాయకులు కట్టేబోయిన గురవయ్య యాదవ్ గారు, ఇండ్లకోటయ్యగుడెం సర్పంచ్ వెంకట రమణ యాదవ సంగం ప్రధాన కార్యదర్శి కొండల్ యాదవ్ గారు , కట్టెబోయిన పాండు రంగయ్య యాదవ్ గారు, చెవుల శంకర్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మందలి చిన్న లింగయ్య యాదవ్ గారు, పాపయ్య యాదవ్ గారు ఇంకా తెరాస నాయకులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *