ప్రచారంలో ప్రత్యర్థులకు చమటలు పట్టిస్తున్న తెరాస పార్టీ.
నిడమానూరు మండలం నందికొండ వారి గూడెం మరుపాక వెంకటాపురం ఎర్రబెల్లి మరియు గుంటిపల్లి తెరాస అభ్యర్థి నోముల భగత్ తో కలిసి ప్రచారం లో పాల్గొన్న , MP బడుగుల లింగయ్య యాదవ్ గారు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు,రాష్ట్ర Exise శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, MLA నల్లమోతు భాస్కర్ రావ్ గారు, MLA బొల్లం మల్లయ్య యాదవ్ గారు, MLA చిరుమర్తి లింగయ్య గారు,MLC తేరా చిన్నప రెడ్డి గారు,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు , తెరాస రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురువయ్య యాదవ్ గారు , తెరాస రాష్ట్ర నాయకులు MC కోటిరెడ్డి గారు,డీసీసీబీ జిల్లా అధ్యక్షులు గారు , డీసీసీబీ డైరెక్టర్ గారు,ఎంపీపీ గారు , నిడమానూరు AMC చైర్మన్ గారు,EX ఎంపీపీ గారు,తెరాస పార్టీ మండల అధ్యక్షులు గారు , జిల్లా ముఖ్య నాయకులు,మండల ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.