Big Breaking: వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు అరెస్ట్!
వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు అరెస్ట్
రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో పుట్టమధు
గత వారం రోజులుగా అదృశ్యానికి గల కారణాలను ప్రశ్నిస్తున్న పోలీసులు
ఇప్పటికే ఒకసారి గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు ను ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు
సదరు హత్య కేసుకు సంబంధించి గట్టు వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు ఇటీవల ఇచ్చిన మరొక ఫిర్యాదులోని అంశాలపై మరొకసారి పుట్ట మధు ను ప్రశ్నిస్తున్న పోలీసులు
పెద్దపల్లి జడ్పీ చైర్మన్
పుట్ట మధు అరెస్ట్
భీమవరం లో అరెస్ట్ చేసిన పోలీస్ లు
మధును ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పని పోలీస్ అధికారులు