నేటి పంచాంగం

నేటి పంచాంగం
Spread the love

🕉
పంచాంగము 🌗 17.05.2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శక సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: వసంత
మాసం: వైశాఖ
పక్షం: శుక్ల-శుద్ద
తిథి: పంచమి ఉ.07:41 వరకు
తదుపరి షష్టి
వారం: సోమవారము-ఇందువాసరే
నక్షత్రం: పునర్వసు ఉ.10:01 వరకు
తదుపరి పుష్యమి
యోగం: గండ రా.11:22 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: బాలవ ఉ‌.07:27 వరకు
తదుపరి కౌలవ రా.07:40 వరకు
తదుపరి తైతిల
వర్జ్యం: రా.06:20 – 07:59 వరకు
దుర్ముహూర్తం: ప.12:38 – 01:30
మరియు ప.03:14 – 04:05
రాహు కాలం: ఉ.07:20 – 08:58
గుళిక కాలం: ప.01:49 – 03:27
యమ గండం: ఉ.10:35 – 12:12
అభిజిత్: 11:47 – 12:37
సూర్యోదయం: 05:43
సూర్యాస్తమయం: 06:41
చంద్రోదయం: ఉ.09:56
చంద్రాస్తమయం: రా.11:28
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మిథునం
దిశ శూల: తూర్పు
చంద్ర నివాసం: పశ్చిమం
🚩 శ్రీ ఆదిశంకరాచార్య జయంతి 🚩
🏳️ శ్రీ రామానుజాచార్య జయంతి 🏳️
🎋 షష్ఠ్యొపవాసము 🎋
🚩 శ్రీసురదాస్ జయంతి 🚩
🏳️ శ్రీభావనఋషి జయంతి 🏳️
🚩 శ్రీఅహల్యబాయి హోల్కర్ జయంతి 🚩
🎊 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి
బ్రహ్మోత్సవ అంకురార్పణ 🎊
🔱శంకర భగవత్పాద జయంతి 🔱

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: