2-DG: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ముఖ్య సమాచారం
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ముఖ్య సమాచారం
డీఆర్డీవో – డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రూపొందించిన 2 – డీజీ ఔషధం అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది.
ఆస్పత్రిపాలైన మోడరేట్, సీరియస్ కేసుల్లో వైద్యుల సూచన మేరకు అదనపు ఔషధంగా మాత్రమే దీన్ని వినియోగించాలి.
మార్కెట్లోకి ఈ ఔషధాన్ని విడుదల చేయలేదు. ఒక్కో ప్యాకెట్ ధర ఎంత అన్నది కూడా నిర్ణయించలేదు.
జూన్ మధ్యలో కమర్షియల్ లాంచ్ చేస్తాం.
అందరికీ అందుబాటులో ఉండేలా ధర నిర్ణయిస్తాం.
2 – డీజీ పేరుతో విక్రయించే నకిలీ ఔషధంపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచన.
వాట్సాప్ సహా సోషల్ మీడియాలో 2 – డీజీ ఔషధం గురించి వచ్చే పోస్టులను విశ్వసించవద్దు.