జిల్లాకొక అక్సిజన్ బ్యాంకు ఏర్పాటు – Megastar Chiranjeevi
సినీనటుడు చిరంజీవి కీలక నిర్ణయం.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటుకు సిద్దం.
జిల్లాకొక అక్సిజన్ బ్యాకు ఏర్పాటు..
వారంలో అందుబాటులో రానున్న ఆక్సిజన్ బ్యాంకు.
చిరంజీవి ప్రాణవాయువు….ధన్య జీవి.. శ్రీ చిరంజీవి.. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ.. “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు”..వచ్చే వారం రోజుల్లోనే అందుబాటులోకి వచ్చే విధంగా కార్యాచరణ..ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోకుడదనే ఈ “ఆక్సిజన్ బ్యాంకులు”.. 1998 లో రక్తం దొరక్క ఎవరూ చనిపోకుడనే ఉద్దేశంతో “చిరంజీవి బ్లడ్ బ్యాంకు” ఏర్పాటు..