అధికార పార్టీ కార్పోరేటర్ వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు

Spread the love

అక్రమా నిర్మాణాల పై ఏకంగా వార్డు కార్పోరేటర్ ఫిర్యాదు …

కార్పోరేటర్ లెటర్ పై జివిఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన 73వ వార్డు కార్పోరేటర్ భూపతిరాజు సుజాత …

విశాఖ జివిఎంసి అధికారుల స్పందన కరువు పై కౌన్సిల్ లో ప్రస్థవన తీసుకురావడానికి సిద్ధమవుతున్న కార్పోరేటర్ సుజాత …

కరోనా వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ నిర్ణయం అమలో ఉంటే మరో వైపు అక్రమాదారులు రెచ్చిపోతున్నారు …

ఇప్పటికే గాజువాక తాహశీల్దార్ 23 మంది పై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు …

జివిఎంసి అధికారుల తీరుతో అనాధికార నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోవడం విశేషం …

తన వార్డులో అక్రమా నిర్మాణాలను అదుపు చేయమంటూ ఏకంగా 73వ వార్డు కార్పోరేటర్ అధికారులకు ఫిర్యాదు చేయడం విశేషం …

అధికార పార్టీ కార్పోరేటర్ ఏకంగా ప్రభుత్వం ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థ పై అవినీతి ఆరోపణలు చేయడం గమన్హరం …


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *