Breaking News: కేంద్ర సహాయ మంత్రిగా ఈటల?

కేంద్ర సహాయ మంత్రిగా ఈటల
బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్!
రాజ్యసభకు ఈటల? కేంద్రంలో సహాయ మంత్రిగా బాధ్యతలు?
హుజురాబాద్ ఎమ్మెల్యేగా త్వరలో ఈటల రాజీనామా!
హుజురాబాద్ అసెంబ్లీ బరిలో ఈటల రాజేందర్ భార్య జమున!
- ఈటెల రాజేందర్ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే- కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.
- ఈటెల బీజేపీ లో చేరే అంశంపై త్వరలో క్లారిటీ ఇస్తాము. – కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.