ఆనందయ్య ప్రస్తుతం దేశంలో మారుమోగుతున్న పేరు. అందరూ కరోనా చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేస్తూ ఉంటే ఆనందయ్య గారు కరోనా కు ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ దేశం మొత్తాన్ని ఒక్క సారిగా తన వైపుకు తిప్పుకున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఆనందయ్యగారి వైద్యంపై రాజకీయాల్లో చుట్టుముట్టాయి.
తెలుగు సినీ పరిశ్రమ హీరో మరియు గొప్ప నటుడు జగపతి బాబు గారు ఆనందయ్య గారిపై ఒక ట్వీట్ చేశారు.
“మనల్ని కాపాడేందుకు నేచర్ ముందుకు వచ్చింది అని అనిపిస్తుందని ఆనందయ్య గారి శాస్త్రీయంగా అనుమతులు పొంది ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నట్లు అలాగే ఆనందయ్య గారిని ఆ దేవుడు ఆశీర్వదించాలని జగపతి బాబు గారు ట్వీట్ చేశారు.“