2021 తెలంగాణ రేషన్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేయండి.
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.
2021 లో తెలంగాణ రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేయడానికి ఈ కింద చూపించిన విధంగా ఫాలో అవ్వండి.
తెలంగాణ లో ఇప్పటివరకు దరఖాస్తు చేసినవారికి 15 రోజుల్లోగా రేషన్ కార్డులు మంజూరు చేయాలనీ కెసిఆర్ ఆదేశించారు.
అయితే మీ కార్డు యొక్క స్టేటస్ ని ఇలా తెలుసుకోండి. సులభంగా మీ కార్డు స్థితిని తెలుసుకోండి.
Telangana FSC Card Status Check Online in Telugu 2021
Step 1: గూగుల్ లో Telangana FSC Card Status అని టైపు చేయండి.
Step 2: పైన కనిపించిన విధంగా ఉన్న దాంట్లో FSC Search మీద క్లిక్ చేయండి.
Step 3: తర్వాత FSC Application Search మీద క్లిక్ చేయండి.
Step 4: తర్వాత మీ జిల్లాను సెలెక్ట్ చేసి, మీ దగ్గర ఉన్న మీసేవ నెంబర్, మీసేవ అప్లికేషన్ లో అప్లికేషన్ నెంబర్, లేదా మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి SEARCH చేయండి.
Step 5: ఇలా మీ రేషన్ కార్డు స్టేటస్ ను తెలుసుకోండి.
మీకు ఏమైనా సందేహాలుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలపండి. తప్పకుండ రిప్లై ఇవ్వడం జరుగుతుంది.
Website Direct Link: