గత 24 గంటల్లో రికవరీ అయిన వారు *7504
![గత 24 గంటల్లో రికవరీ అయిన వారు *7504](https://tanvitechs.com/wp-content/uploads/2021/05/young-asia-girl-wearing-medical-face-mask-showing-thumb-up-with-dressed-casual-cloth-look-camera-isolated-blue-background-self-isolation-social-distancing-quarantine-corona-virus_7861-2688.jpg)
AP Covid Command Control 21.6.21
నమూనా పరీక్షలు:55002
కోవిడ్ పాజిటివ్ :2620
పాజిటివ్ రేట్ : 4.8%
మరణాలు : 44
అధిక మరణాలు
చిత్తూరు 10
అత్యధిక కేసులు: చిత్తూరు 531 కరోనాయాక్టివ్ యాక్టివ్ కేసులు 58140
గత 24 గంటల్లో రికవరీ అయిన వారు *7504
*కరోన *మృతులు*12363 (0.67%)
రికవరీ 18.53 లక్షల్లో 17.82 లక్షల మంది రికవరీ అయ్యారు (96.2%)
అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దు. వెళ్లిన తప్పక మాస్కులు ధరించండ భౌతిక దూరం పాటించండి.
డాక్టర్ అర్జా శ్రీకాంత్
ఏపీ కోవిడ్ నోడల్ ఆఫీసర్