రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.
2021 లో తెలంగాణ రేషన్ కార్డు స్టేటస్ చెక్ చేయడానికి ఈ కింద చూపించిన విధంగా ఫాలో అవ్వండి.
Mera Ration App Link:
https://play.google.com/store/apps/details?id=com.nic.onenationonecard&hl=en_IN&gl=US