డెల్టా ప్లస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సూపర్ వాక్సిన్ గురించి కేంద్రం పనిచేస్తుంది
దేశంలో ఏ రకమైన వైరస్ వచ్చిన దానిని ఎదుర్కొనేందుకు సూపర్ వాక్సిన్
18 లోపు ఉన్న పిల్లలకు సిరం ద్వారా టీకాలు ఇస్తాం,2వ టెస్ట్ ట్రయిల్ పూర్తవగానే దీని గురించి ఆలోచన చేస్తాం
పిల్లలపై ఎలా ట్రయిల్స్ చేస్తారు అని కొందరు కోర్టులకు వెళ్లారు,కోర్టు కూడా ఆ కేసులను కొట్టేసి పిల్లలకు టీకాలపై రీసెర్చ్ చేయమని చెప్పింది
లయన్స్ ఆక్సిజన్ బ్యాంక్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది,లైన్స్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తుంది
కరోన మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి
లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాన్సంట్రేట్ లు ఇవ్వడం అభినందనీయం
కేంద్రం ద్వారా లక్ష కాన్సంట్రేట్ లు దిగుమతి చేసుకుని ఆయా రాష్ట్రాలకు పంపాము
8 నెలల్లో 51 వేల వెంటిలేటర్స్ ను అందుబాటులో కి తెచ్చాము
85 దేశాలకు మాస్కులు,ppe kits పంపిణీ చేస్తున్నాం
85 trains కేవలం ఆక్సిజన్ కోసం grean chanel ద్వారా నడిపాం, విమానాలు కూడా ఉపయోగించాం
ఏ రకమైన పరిస్దితి వచ్చిన కరోన ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది