Shock: దిశా యాప్ ద్వారా సహాయం కోరిన మహిళ

Shock: దిశా యాప్ ద్వారా సహాయం కోరిన మహిళ
Spread the love

Shock: దిశా యాప్ ద్వారా సహాయం కోరిన మహిళ

గుంటూరు రూరల్ పోలీస్….

దిశా యాప్ ద్వారా సహాయం కోరిన మహిళ…సత్వరమే స్పందించి సహాయం అందించిన నరసరావుపేట 2 టౌన్ సీఐ వెంకట్రావు గారు….

★ సీఐ గారి స్పందనకు మెచ్చి,అభినందించిన గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు.,. సీఐ గారికి మరియు సిబ్బందికి రివార్డులు ప్రకటన.

★స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ నుండి షేక్ రేష్మా అనే మహిళను తన భర్త విపరీతంగా కొడుతున్నాడని, తనను తక్షణమే కాపాడాలని దిశా యాప్ ద్వారా పోలీసుల సహాయం కోరిన మహిళ.

★ కేవలం 5 నిముషాలలో ఘటనా స్థలానికి చేరుకుని,భర్త చేతిలో గాయపడిన మహిళను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి,ఆమెకు ధైర్యం చెప్పి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన సీఐ.

★ వైద్య ఖర్చులు నిమిత్తం బాధితురాలికి నగదు అందజేత…

★ ప్రతి మహిళ తమ మొబైల్ లో దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆపదలో ఉన్న సమయంలో తమకు సమాచారమిస్తే వీలైనంత త్వరగా బాధిత మహిళను కాపాడతామని వెల్లడించిన సీఐ వెంకట్రావు గారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: