మీ రేషన్ కార్డ్ స్టేటస్ వెబ్సైట్ లో చెక్ చేసుకోండి.
హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం అనేక రేషన్ కార్డ్ స్టేటస్ ని ఫుడ్ సెక్యూరిటీ వెబ్ సైట్ లో ఐఎఫ్ఎస్సి సెర్చ్ లో చెక్ చేసుకునే వాళ్ళం అయితే ఇప్పుడు వెబ్ సైట్ మొత్తం అప్డేట్ చేయడం జరిగింది అంటే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు పొందార వాళ్ళ యొక్క డీటెయిల్స్ న కూడా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా కింద ఇచ్చిన లింక్ ద్వారా మీయొక్క రేషన్ కార్డ్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు.
మొదటగా ఈపిడిఎస్ ఎస్ డాట్ తెలంగాణ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి ఎడమవైపు ఉన్న రిపోర్ట్ అనే బటన్ పై క్లిక్ చేయాలి అందులో మన యొక్క జిల్లా మండలం రేషన్ షాప్ యొక్క నెంబర్ ను నమోదు చేయాలి తరువాత ఐఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ లేదా మీ యొక్క పేరు లేదా మీ యొక్క ఇంటి నెంబర్ ను అందులో నమోదు చేయాలి ఇలా చేసిన తర్వాత మీయొక్క రేషన్ కార్డు అయినట్లయితే గనుక మీ రేషన్ కార్డు లో ఎవరైతే హెడ్ ఆఫీస్ లో ఉన్నారు వారి యొక్క పేరు కనబడుతుంది.
వెబ్ సైటు లింకు కింద ఇవ్వబడింది ఈ ఇన్ఫర్మేషన్ ని దయచేసి మీ అక్క ఫేస్బుక్ లో వాట్సాప్ లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాము.
Website link : https://epds.telangana.gov.in/FoodSecurityAct/reports/