No Men’s Land లో వాక్సిన్ వేయడం కోసం వీళ్ళ సాహసం చూస్తే👏

Share this news

Health workers vaccinating in the Keran sector (no man’s land)

వ్యాక్సిన్ వేయడానికి వీళ్ళ చేసిన సాహసం చూస్తే గ్రేట్ అంటారు.

దేశం లో ప్రతి ఒక్కరికి వాక్సిన్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే వాక్సిన్ ప్రతి ఒక్కరికి అందించడానికి ఎల్లవేళలా వాక్సిన్ వేసేవారు కూడా అంతే ప్రయత్నిస్తున్నారు. అది ఎంత సాహసమైన వాళ్ళు వెనకడుగు వేయడంలేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కాశ్మీర్ లో ఉన్న కెరన్ సెక్టార్ లో వాక్సిన్ వేయడానికి కొండలు ఎక్కుతూ వెళుతున్న వీరే సాక్ష్యం.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *