రైతు రుణమాఫీ మార్గదర్శకాలు జారీ

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు జారీ
Spread the love

Issued farmer loan waiver guidelines

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు జారీ

2018 లో ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం అమలుకోసం మార్గదర్శకాలు విడుదల.

ఇప్పటికే 25 వేల లోపు రుణాలు మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

ఆగస్టు15 నుంచి రూ. లు 50 వేల లోపు ఉన్న రుణాలు మాఫీ.

50 వేల లోపు రుణాలున్న రైతులు 6 లక్షల మంది.

రూ. లు 50 వేల లోపు రైతు రుణమాఫీ అమలుకోసం రూ. లు 1850 కోట్ల మంజూరు.

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *