తెలంగాణ రైతు రుణమాఫీ స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి.

తెలంగాణ రైతు రుణమాఫీ స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి.
Spread the love

తెలంగాణ రైతు రుణమాఫీ స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి.

2018 లో ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం అమలుకోసం మార్గదర్శకాలు విడుదల.

ఇప్పటికే 25 వేల లోపు రుణాలు మాఫీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

ఆగస్టు16 నుంచి రూ. లు 50 వేల లోపు ఉన్న రుణాలు మాఫీ.

50 వేల లోపు రుణాలున్న రైతులు 6 లక్షల మంది.

రూ. లు 50 వేల లోపు రైతు రుణమాఫీ అమలుకోసం రూ. లు 1850 కోట్ల మంజూరు.

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

మీకు రుణమాఫీ డబ్బులు వచ్చినట్లైతే బ్యాంకు నుంచి మీకు రుణమాఫీ సొమ్ము మీ బ్యాంకు లో జమ అయ్యింది అని మెసేజ్ వస్తుంది. ఎంత సొమ్ము వచ్చింది, కొత్త రుణానికి అర్హులు అని కూడా మెసేజ్ వస్తుంది.

ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే ఈ కింద చూపించిన విధంగా చెక్ చేసుకోవచ్చు.

కింద ఇచ్చిన బ్యాంకు ఫోన్ నంబర్స్ అన్ని ఆయా బ్యాంకు యొక్క బాలన్స్ ఎంక్వయిరీ నంబర్స్. ఆ నెంబర్ ను మీ రిజిస్టర్ మొబైల్ నుంచి missed call ఇవ్వడం ద్వారా మీరు మీ బ్యాంకు యొక్క బాలన్స్ మరియు statement ను పొందవచ్చు.

మీకు ఇంకా ఏమైనా వేరే బ్యాంకు నంబర్స్ కావాలంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో అడగండి. రిప్లై ఇవ్వబడుతుంది.
ఈ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయండి. వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది.

Saptagiri Grameena Bank : 08572233598

APGVB : 9289222024 

IDBI : 1800 843 1122

ICICI :  9594 612 612

Union Bank : 09223008586

Telangana Grameena bank: 09278031313

Axis Bank : 18004195959 

Bank of Baroda : 09223011311

Kotak Mahindra Bank : 18002740110

Syndicate Bank : 09664552255 

PNB : 18001802222 

HDFC : 18002703333

Bank of India : 09015135135

Indian Bank : 09289592895 

మీకు సంబంధించిన బ్యాంకు లేకపోయినా కింద కామెంట్ చేయండి దానికి సంబంధించిన నెంబర్ను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: