తెలంగాణాలో కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేయాలి?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి కింద సూచించిన విధంగా ఫాలో అవ్వండి.
మొట్టమొదటిగా మీసేవ వెబ్సైట్లో అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ లింక్ కింద ఇవ్వడం జరిగింది దానిని డౌన్లోడ్ చేసుకుని రెండు తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ లో ఏమేమి వివరాలు ఇచ్చాము అనేది ఒకసారి సరిచూసుకోండి.
మీ పేరు రు చిరునామా లాంటివన్నీ కూడా ఆధార్ కార్డులు ఎలా ఉన్నాయో అలాగే ఉండేలా చూసుకోండి.
అప్లికేషన్ ఫామ్ తోపాటుగా
ఆధార్ కార్డు జిరాక్స్
కరెంట్ బిల్ జిరాక్స్
ఓటర్ ఐడీ ఉంటే దాని జిరాక్స్
గ్యాస్ ఉంటే గ్యాస్ అప్లికేషన్ తోపాటుగా మీసేవ లో సబ్మిట్ చేయాలి.
మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ మీ సేవలో వారి స్కాన్ చేసుకుని అప్లై చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. అప్లై చేసిన నెల రోజుల తర్వాత లేదా నెల రోజుల లోపు మీ డాక్యుమెంట్ ని మీ డిస్ట్రిక్ట్ ఆఫీసులో ఇవ్వవలసి ఉంటుంది. ఎక్కడ ఇవ్వాలి అనే సందేహం మీకు వచ్చినట్లయితే 1965 నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది.
మీకు ఏమైనా సందేహాలుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
Application Form Download:
Application Form Link:
https://ts.meeseva.telangana.gov.in/meeseva/Applicationforms.htm