ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ “కొండా పొలం” ఇరగదీసాడు.
ఉప్పెన హీరో వైష్ణవ తేజ్ “కొండా పొలం” ఇరగదీసాడు.
ఉప్పెన తో పరిచయమైనా హీరో వైష్ణవ తేజ్ మంచి హిట్ సాధించి అందరివాడుగా నిలిచాడు. హీరోయిన్ కృతి, హీరో వైష్ణవ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. వీళ్ళద్దరు ఇప్పుడు మంచి ఫార్మ్ లో ఉన్నారు.
హీరో వైష్ణవ, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తో కొత్త సినిమా తెస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రదారుడిగా వైష్ణవ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిసున్నారు. దీనికి సంబందించిన గ్లింప్సె ను యూట్యూబ్ లో రిలీజ్ చేసారు మూవీ టీం. ఇందులో వైష్ణవ తేజ్ లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి.