చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ ఫైర్
అనిల్ కుమార్ యాదవ్…మాజీ మంత్రి
చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ ఫైర్
జగన్ గారి కుటుంబం జోలికి ఎవరొచ్చినా తోలు వలిచేస్తా
దసరా పండుగ అంటే మహిళల పండగ లాగా ఉంటుంది అలాంటి పండుగ దినాలలో టిడిపి నీచపు రాజకీయాలు చేస్తుంది
సోషల్ మీడియాలో ఆడవారిపై దుష్ప్రచారం చేస్తూ నీచపు రాజకీయాలు లోకేష్ చంద్రబాబు చేస్తున్నారు
మీరు మొగోళ్ళు అయితే నేరుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఢీకొనండి
ఇలా కొజ్జా రాజకీయాలు చేయడం మానుకోండి…
నెల్లూరు జిల్లాలో ఒక తాగుబోతు ఎదవ ఈ మధ్య ట్విట్టర్లో తెగ వాగుతున్నాడు వాడికి చెప్తున్న ఇంకోసారి నోటికి వచ్చినట్టు మాట్లాడితే నడువుని విరగగొట్టేస్తా…
టిడిపి నాయకులకు సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారికి ఒకటే చెబుతున్నా
నాకు ఎమ్మెల్యే, మంత్రి పదవులు ముఖ్యం కాదు అవి వస్తుంటాయి,పోతాయి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం
జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం
జోలికి ఎవరు వచ్చినా చమ్మడాలు వలిచేస్తా