రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ : 3 నెలలు వీరికి ఉచితం
రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న బియ్యాన్ని మరో మూడు నెలలకు పాటుగా ఉచితంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించంది. ఈరోజు సాయంత్రం లోగా కేంద్ర ప్రభుత్వం దీని మీద అధికారకంగా ప్రకటన చేయనుంది. కరోనా సంక్షేమం నుండి ఫ్రీగా బియ్యం పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల నుంచి దాన్ని కొనసాగిస్తూ వస్తుంది. దీని గడువు ఈనెల 30వ తారీకు లోపు ముగుస్తుంది. అయితే అందరూ అనుకున్న విధంగానే మరో మూడు నెలల పాటు ఈ ఉచితరేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తుంది. దీని ద్వారా రేషన్ కార్డు ఉన్నవాళ్లలో ప్రతి ఒక్కరికి 6 కేజీలు బియ్యం రావడం జరుగుతుంది.