తిరుమల సమాచారం
👉 ఉదయం 6 గంటల సమయానికి డైరక్ట్ లైన్ కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు
👉 సర్వదర్శనం భక్తులకు సుమారు 1 గంట సమయం.పడుతుంది
👉 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంట సమయం పడుతుంది
👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 51,308
👉 నిన్నటి రోజున స్వామివారికి తలనీలాలు సమ్పరించిన భక్తుల సంఖ్య 18,812
👉 నిన్న రోజున స్వామివారికి హుండీ ద్వారా భక్తుల సమ్పరించిన కానుకలు 2.03 కోట్లు
💐💐 ఓం నమో వెంకటేశాయ 💐💐