గుండె గట్టిదైతే ఏదైనా చేయొచ్చు అనే మాట ఇప్పుడు అందరికి చాలా అవసరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో 30 దాటగానే చాలా ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్, గ్యాస్ ఇంకా ముఖ్యమైనది గుండె సమస్యలు. వయసు 30 దాటగానే ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి డాక్టర్స్ సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు.
మనిషి యొక్క జీవన విధానం వాళ్ళ కావచ్చు, అలవాట్ల వాళ్ళ కావచ్చు, జీన్స్ వాళ్ళ కావచ్చు గుండె సమస్యలు చాల త్వరగా వస్తున్నాయి. సమస్య వచ్చేదాకా ఉండేకన్నా రాకముందే జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన హెల్త్ చెక్అప్స్ చేయించుకోవాలి. హైద్రాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ లో అత్యంత affordable రేట్స్ తో నడుస్తున్న SIMS Hospital వారు మంచి ప్యాకేజీ ను అందిస్తున్నారు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము.
ప్రపంచ హృదయ దినం సందర్బంగా శారదాంబ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ (SIMS హాస్పిటల్) గొప్ప అవకాశాన్ని కల్పించింది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని, ముందు జాగ్రత్తలు అవసరం అని ఈ ప్రత్యేక గుండె చెక్ అప్స్ ప్యాకేజీ ని అందరికి అందుబాటులో ఉండేటట్లు చూసారు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 29 2022 నుంచి నవంబర్ 15, 2022 వరకు ఉంటుంది. బుధవారం మరియు గురువారం లో ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. దయచేసి అందరు ఈ అవకాశాన్ని వినియోగించోవాలని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.