3వ విడత లక్కీ డ్రా PDF లిస్ట్ Download – Medchal Malkajgiri
Medchal Malkajgiri : 3వ విడత లక్కీ డ్రా PDF లిస్ట్ Download
ఎవరికైనా INSTAGRAM ఉంటె మీ డౌట్స్ ను మన పేజీ ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. తప్పకుండ రిప్లై ఇస్తాను.
Instagram ID: https://www.instagram.com/tanvitechs/
హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మూడవ విడత పంపిణీ లో భాగంగా కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ర్యాండో మైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించి 36884 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది.మూడవ విడత ప్రక్రియలో వికలాంగులకు 1843, ఎస్సీలకు 6271, ఎస్టీలకు 2215, ఇతరులకు 26555 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను కేటాయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ విజయ లక్ష్మి, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బెగ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, అరికెపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమీషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి,డిఆర్ఓ వెంకటాచారి, ఎన్ఐసి అధికారులు పాల్గొన్నారు.
Medchal-Malkajgiri District Constituencies
మీకోసం ఎప్పుడు ఉపయోగ పడే ఈ ఛానల్ ను subscribe చేసుకోండి. ఈ వెబ్సైటు ను ప్రతి రోజు చెక్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ పొందండి.
ఎవరికైనా INSTAGRAM ఉంటె మీ డౌట్స్ ను మన పేజీ ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. తప్పకుండ రిప్లై ఇస్తాను.
Instagram ID:
https://www.instagram.com/tanvitechs/